Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 6, 2020

AP EAMCET, ECET and ICET dates have been finalized


AP EAMCET, ECET and ICET dates have been finalized
ఏపీలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ తేదీలు ఖరారు
AP EAMCET, ECET and ICET dates have been finalized

జులై ఆఖరు నుండి సెట్ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 27 నుండి 31 వరకు ఎంసెట్ నిర్వహించబోతుంది. జులై 24న ఈసెట్ ఉండబోతుంది. జులై 25న ఐసెట్ పరీక్షలు జరగబోతున్నాయి.

ఇక ఆగస్ట్ 2 నుండి పీజీ సెట్, ఆగస్ట్ 6న లాసెట్ నిర్వహించబోతుంది. ఆగస్ట్ 5న ఎడ్ సెట్, ఆగస్ట్ 7-9వరకు పీఈ సెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను ప్రకటించింది.

ఇక వీటితో పాటు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని, లాక్ డౌన్ ఎత్తివేశాక పిల్లలందరికీ సమయమిచ్చే పరీక్షలు పెడతామని హమీ ఇచ్చారు




Thanks for reading AP EAMCET, ECET and ICET dates have been finalized

No comments:

Post a Comment