Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 19, 2020

Government of Andhra Pradesh, Department of School Education Notification for DEECET- 2020


Government of Andhra Pradesh, Department of School Education
Notification for DEECET- 2020
Notification no. 1/DEECET 2020, date: 18.05.2020


2020-2022 విద్యా సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్  ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET) లో మరియు ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్‌లైన్ ద్వారా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (DEECET-2020) కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in నుండి 21.05.2020 నుండి 08.06.2020 వరకు దరఖాస్తు చేయవలెను. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల దాఖలు కోసం అర్హతా ప్రమాణాలు మరియు మార్గదర్శకాలతో సహా వివరమైన సమాచార బులెటిన్ పైన తెలిపిన వెబ్సైట్ నుండి 21.05.2020 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మాన్యువల్ దరఖాస్తులు ఏ రూపంలోనూ స్వీకరించబడవు.
                            సం/-కన్వీనర్ DEECET-2020

Thanks for reading Government of Andhra Pradesh, Department of School Education Notification for DEECET- 2020

No comments:

Post a Comment