Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 1, 2020

Lockdown extended up to 17th May


Lockdown extended up to 17 th May


మే 17వరకు లాక్ డౌన్ పొడిగింపు
దిల్లీ: మే 3తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో మే 4నుంచి మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలో నిబంధనల మేరకు కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు లాక్‌డౌన్‌పై స్పష్టత ఇచ్చేందుకు రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.


Thanks for reading Lockdown extended up to 17th May

No comments:

Post a Comment