Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 12, 2020

Prime Minister's speech at 8 pm on 12.05.20


మే 18 నుంచి సరికొత్తగా లాక్ డౌన్ 4.0

జీవన్మరణ పోరాటంలో ప్రపంచానికి భారత్‌ ఔషధాలు కొత్త ఆశను కలిగించాయి: ప్రధాని
స్థానిక మార్కెట్లు, స్థానిక పంపిణీ వ్యవస్థల బలోపేతం: ప్రధాని
మనం తీసుకున్న చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి, ఈ విషయంలో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలి, మన ఆర్థిక వ్యవస్థ లోకల్‌ నుంచి గ్లోబల్‌కు ఎదిగింది, స్థానిక బ్రాండ్లకు మరింత ప్రోత్సాహం ఇస్తాం: ప్రధాని

మే 18 నుంచి నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు, కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం, ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం, లాక్‌డౌన్‌-4లో కూడా అన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిద్దాం, కరోనాతో పోరాడుతూనే ముందడుగు వేయాలి, 21వ శతాబ్దం మనదే.. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం, 21వ శతాబ్దం భారత్‌దేనని గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం: 
మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది: ప్రధాని మోదీ
స్థానిక వస్తువులకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రధాని మోదీ
ఈ కష్టకాలంలో చిన్న వ్యాపారులు, ఇళ్లల్లో పనిచేసేవారు, శ్రామికులు ఇబ్బందులు పడ్డారుసంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుందిస్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చిందిగ్లోబల్‌ డిమాండ్‌తో పాటు, స్థానిక డిమాండ్‌ను సృష్టించాలి. మనం స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గ్లోబల్‌ డిమాండ్‌ సృష్టించాలి , మన వస్తువులను మనమే కొనుగోలు చేస్తే కొత్త ఉపాధి లభిస్తుంది, ఖాదీ కొనండి, స్థానిక చేనేత కారులకు ఉపాధి లభిస్తుంది: ప్రధాని

మాస్కులు కట్టుకుందాం, ఆరడుగుల దూరం పాటిద్దాం: 
పనిని ఆపకుండానే కరోనాను ఎదుర్కోందాం: ప్రధాని
నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు ఇద్దాం కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం. నవీన సంకల్పం, కొత్త ప్రాణశక్తితో అడుగు ముందుకు వేద్దాం. కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనలతో భారత్‌ను ముందుకు తీసుకెళ్దాం

సంస్కరణల పథం...... భూమి, కార్మిక చట్టాలు, ద్రవ్య లభ్యత, చట్టాలు... ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు వివరించారు మోదీ. పేదలు మొదలు పరిశ్రమల వరకు.. ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాహసోపేత సంస్కరణలతో ముందుకు సాగడం అనివార్యమన్నారు మోదీ. గత ఆరేళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ సంక్లిష్ట సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ సుదృఢంగా ఉందని చెప్పారు.


మేకిన్ ఇండియా కల సాకారం చేయటానికి ఈ ప్యాకేజీ దోహదం: 
జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్ (జామ్‌) సూత్రం ఎంతో ఉపయోగపడింది: 
ప్రపంచ పంపిణీ వ్యవస్థలో భారత్‌ది కీలకపాత్ర కానుంది: ప్రధాని
కరోనా సంక్షోభంతో నిలిచిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో చారిత్రక అడుగు వేసింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ పేరిట ఏకంగా రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.  జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆర్థిక ప్యాకేజీ వివరాల్ని స్థూలంగా వెల్లడించారు. కరోనాపై పోరు కోసం ఇప్పటికే ప్రకటించిన గ్రాంట్లు, ఆర్​బీఐ నిర్ణయాలు, ఇతర ఉద్దీపనలన్నీ కలుపుకుని ప్యాకేజీ విలువ రూ.20లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇది భారత జీడీపీలో 10శాతమని తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి రంగాలవారీగా ప్రకటిస్తారని చెప్పారు మోదీ.


ఆత్మ నిర్భర్‌ అభియాన్​తో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నాం: మోదీ

కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు: మోదీ

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతందేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుకుపుకొని పోయేలా ప్యాకేజీభారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంరేపు ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారుభారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. జన్‌ధన్‌ అభియాన్‌తో మనం ఒక విప్లవాన్ని చూశాం, భవిష్యత్తులో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు ఉంటాయి. బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుంది. బలమైన ఆర్థికవ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుంది. మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ప్యాకేజీ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రపంచ తయారీ రంగానికి భారత్‌ కొత్త వేదికగా నిలుస్తుందిమన సామర్థ్యం, నాణ్యత అన్నింట్లోనూ నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది

సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం కోసమే ప్యాకేజీ:

మన వద్ద సాధన, సంపత్తి, అద్భుత మానవ వనరులు ఉన్నాయి, మన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుందాం గతంలో అనేక ఉత్పాతాలను మనం అధిగమించి ముందుకు సాగాం:
దేశంలో రోజూ 2 లక్షల ఎన్‌-95 మాస్కులు ఉత్పత్తి జరుగుతోంది: 
ప్రపంచం సంక్షోభంలో ఉంది.. మనం మరింత నిబ్బరంగా ఉండాలి: 
ఆత్మనిర్బర్‌ భారత్‌ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి: 

ఆత్మ నిర్భర్‌ భారత్ అభియాన్‌ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ
రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ: ప్రధానిమన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం: ప్రధాని

వస్తూత్పత్తిలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది: ప్రధాని మోదీ
నాణ్యతపైన, సప్లయ్‌ చైన్ పైనా మనం మరింత దృష్టి పెట్టాల్సి ఉంది: మోదీ
కచ్​‌ భూకంపాన్ని నా కళ్లతో చూశాను: మోదీ
భూకంపం తర్వాత కచ్‌ నిలబడలేదు అనున్నారు, ఇవాళ కచ్‌ తలెత్తుకుని నిలబడి, పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది: మోదీ


సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో భారత్‌ కృషి ప్రపంచానికి చుక్కాని లాంటిది: మోదీ

పర్యావరణానికి భారత్‌ అమూల్యమైన కృషి చేస్తోంది.భారత్‌ కొత్త దారి చూపించగలదనే నమ్మకం ప్రపంచానికి కలిగించింది.ప్రపంచానికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపడంలో భారత్‌ ముందుంటుంది. వైటూకే సమస్య వచ్చినప్పుడు ప్రపంచానికి సాంకేతిక సహకారం అందించింది భారత్‌ మాత్రమే.

పీపీఈ కిట్లు, మాస్కుల తయారీలో స్వయం సమృద్ధి సాధించాం, మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ కకావికలం చేసింది,మనల్ని రక్షించుకునేందుకు ప్రపంచమంతా కలిసి పనిచేయాలి మనం స్వతంత్రంగా ఎదగడమే ఏకైక మార్గం: ప్రధాని మోదీ
కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నాం, మనవద్ద తయారయ్యే వస్తువు ప్రపంచానికి కూడా ఇవ్వాలనేది మన దృక్పథం, వసుధైక కుటుంబం అనే భావన మనల్ని ముందుకు నడిపిస్తోంది, విశ్వమానవ కల్యాణానికి మనవంతు సహకారం అందిస్తున్నాం, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుంది: ప్రధాని


ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు: ప్రధాని మోదీ

మన పోరాట సంకల్పాన్ని మరింతగా బలపరుచుకోవాలి, ఈ ఆపద మనకు ఒక సంకేతం.. సందేశాన్ని ఇచ్చింది,కరోనాకు ముందు ఒక్క పీపీఈ కిట్‌ కూడా మనం తయారు చేయలేదు, కరోనాకు ముందు ఎన్‌-95 మాస్కులు నామమాత్రంగా తయారు చేసేవాళ్లం, ఈ ఆపద మనల్ని అవసరం వైపు నడిపించింది.
ఇంత పెద్ద ఆపద భారత్‌కు ఒక సందేశాన్ని, ఒక అవసరాన్ని తీసుకువచ్చింది: ప్రధాని



Today's key announcement on the lockdown - Prime Minister's speech at 8 pm


The Center is taking all possible measures to prevent the spread of coronavirus. As a result, the lockdown, which is currently in effect, will end on the 17th of this month. It is in this context that everyone is interested in what the next activity will look like. At the same time, Prime Minister Modi embraced the views of all the chief ministers of the state on the issue of lockdown. In addition to their information, the suggestions and suggestions of experts, Prime Minister Modi seems to have come to a conclusion.

At the same time prolong the lockdown that ends on the 17th? Whether or not? Or relax the lockdown restrictions? Prime Minister Modi will make a key announcement on Tuesday night.
For this purpose, the national government has announced that they will address the race at 8 pm. He will address lockdown relaxations and corona building measures.

Modi told the chief ministers of the state that many of the measures taken in the first phase of the lockdown were not necessary in the second phase and that many of the measures taken in the second phase were not taken in the third stage. Modi has made it clear that there is no need to take the fourth step now. There is speculation that more relaxation is likely.
Lockdown 4.O codes ...?
Extend the lockdown? Whether or not? Prime Minister Modi held a video conference with the chief ministers of all states and gathered their views on the topic. On the other hand, there are more than three thousand coronal cases every day in the country. While many state chief ministers feel it is not right to lift a full lockdown in such a situation, the prime minister also agreed with them. Moreover, he seems to have sent signals to Lockdown 4.O.
Also, many CMs opposed the restoration of railway traffic in the country. In particular, Sasemira said the chief ministers of Telangana, Bihar, Tamil Nadu and Chhattisgarh are on the revival of trains. After assessing the data in all aspects, Prime Minister Modi is also looking to extend the lockdown until the end of May.

Thanks for reading Prime Minister's speech at 8 pm on 12.05.20

No comments:

Post a Comment