Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 2, 2020

Red zone mandals in Andhra Pradesh


 Red zone mandals in Andhra Pradesh
 Red zone mandals in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను సర్కార్ ప్రకటించింది. రెడ్ జోన్‌లో లిస్ట్ లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.. ఇక ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా ఉభయ గోదావరి జిల్లాలు, కడప, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖలు ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్‌జోన్‌లో ఉంది. ఇక జిల్లాల్లో మండలాలవారీగా రెడ్‌జోన్ల వివరాలు ఒకసారి చూద్దాం.

కృష్ణా జిల్లాలో మొత్తం 5 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: విజయవాడ (సిటి), పెనమలూరు గ్రామీణం, జగ్గయ్యపేట (సిటి), నూజివీడు (సిటి), మచిలీపట్నం (సిటి)

గుంటూరు జిల్లా 12 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: గుంటూరు (సిటి), నరసరావుపేట, మాచర్ల (సిటి), అచ్చంపేట గ్రామీణం, మంగళగిరి (సిటి), పొన్నూరు (సిటి), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (సిటి)

ప్రకాశం జిల్లాలో 9 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: ఒంగోలు (సిటి), చీరాల (సిటి), కారంచేడు, కందుకూరు (సిటి), గుడ్లూరు, కనిగిరి (సిటి), కొరిసపాడు, మార్కాపురం (సిటి), పొదిలి

నెల్లూరు జిల్లాలో 14 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: నెల్లూరు (సిటి), నాయుడుపేట (సిటి), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, గుడూరు (సిటి), కావలి (సిటి), ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూర్

తూర్పుగోదావరి జిల్లా 8 మండలాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి: శంఖవరం గ్రామీణం, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (సిటి), రాజమండ్రి (సిటి), అడ్డతీగల, పెద్దాపురం (సిటి), రాజమహేంద్రవరం గ్రామీణం

పశ్చిమగోదావరి జిల్లా 9 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి : ఏలూరు (సిటి), పెనుగొండ గ్రామీణం, భీమవరం (సిటి), తాడేపల్లిగూడెం (సిటి), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (సిటి), నరసాపురం (సిటి)

విశాఖపట్నం పట్నం జిల్లా 3 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి : విశాఖ (సిటి), పద్మనాభం, నర్సీపట్నం (సిటి)

చిత్తూరు జిల్లా 8 మండలాలు రెడ్ జోన్ కిందకి వచ్చాయి: శ్రీకాళహస్తి (సిటి), తిరుపతి (సిటి), నగరి (సిటి), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

అనంతపురం జిల్లాలో 5 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: హిందూపురం (సిటి), అనంతపురం (సిటి), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

కడప జిల్లా 7 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది: ప్రొద్దుటూరు (సిటి), కడప (సిటి), బద్వేలు (సిటి), పులివెందుల సిటి), మైదుకూరు (సిటి), వేంపల్లె, ఎర్రగుంట్ల (సిటి)

కర్నూలు జిల్లా 17 మండలాలు రెడ్ జోన్ లో ఉన్నాయి: కర్నూలు (సిటి), నంద్యాల, బనగానపల్లి గ్రామీణం, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (సిటి), నందికొట్కూరు (సిటి), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (సిటి), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (సిటి)

Thanks for reading Red zone mandals in Andhra Pradesh

No comments:

Post a Comment