Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 15, 2020

Web Counseling… How is it done….


Web Counseling… How is it done….

వెబ్ కౌన్సెలింగ్... ఎలా జరుగుతుంది....

◆మొదట ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

◆దరఖాస్తు ప్రింట్ ను MEO గారికి ఇవ్వాలి.

◆MEO గారు DEO గారికి పంపుతారు.

◆DEO గారు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లతో అభ్యర్థుల వివరాలు ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతోంది.

◆ఆప్షన్లు ఇవ్వటానికి ముందు రోజు నీ యొక్క సెల్ ఫోన్ కి పాస్వర్డ్ వస్తుంది.

◆ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఆప్షన్లు ఇవ్వాలి.

◆క్లియర్ ఖాళీలు 500 అనుకోండి.

◆8 ఇయర్స్ ఖాళీలు 500 అనుకోండి.

◆బదిలీలు కోసం 4000 మంది దరఖాస్తు చేశారు అనుకోండి.

◆ఇప్పుడు ఆప్షన్లు ఇచ్చే సందర్భంలో జిల్లాలో మొత్తం ఖాళీలు 5000గా స్క్రీన్ పై నీకు కనిపిస్తాయి.

◆ఒకసారి confirm చేసిన తర్వాత మీ ప్లేస్ కూడా ఖాళీల జాబితాలోకి వెళ్ళిపోతుంది.

◆8 ఇయర్స్ కంప్లీటెడ్ టీచర్లు మొత్తం 5000 ఖాళీలు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.లేనిచో ఆప్షన్లు ఇచ్చినట్లు కాదు.

◆కంపల్సరీ కానివారు 199 ఆప్షన్లు వరకూ ఇచ్చుకోవచ్చు .చివరి ఆప్షన్ గా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ని ఇవ్వాలి.

◆ఒకసారి ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చు.

◆EDIT ఆప్షన్ లోకి వెళ్లి మీ ఆప్షన్లు క్రమం మార్చుకోవచ్చు.

◆ఈ అవకాశం రెండు దఫాలు మాత్రమే ఉంటుంది.

◆ నీ యొక్క ఎన్ టైటిల్ మెంట్ పాయింట్స్ ఆధారంగా మరియు నీవు ఆప్షన్లు ఇచ్చిన places preority ఆధారంగా నీకు place allottment జరుగుతుంది.

◆బదిలీ జరిగిన విషయం మీ ఫోన్ కి message రూపంలో వస్తుంది.

◆కంపల్సరీ కాని వారికి కొత్త  place చూపించిన తర్వాత మాత్రమే,  మీ పాత  place ను ఖాళీగా చూపు

◆ప్రతి cycle లో ఏర్పడిన ప్రతి ఖాళీని, 1వ వ్యక్తి నుండి వరుసగా ఎవరు కోరిఉన్నారా?? అని చెక్ చేస్తుంది.

◆ఎప్పుడైనా ఒక ఖాళీ ఏర్పడితే ఆ cycle లో ముందుగా ఏ సీనియర్ కోరి ఉంటారో?వారికే కేటాయిస్తుంది.

◆మీరు ఇచ్చిన ఆప్షన్లు లో మీకు ఏది రాకపోయినా, చివరి ఆప్షన్(presnt ప్లేస్)కేటాయించబడుతుంది.

◆బదిలీ ఆర్డర్ కూడా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి

Thanks for reading Web Counseling… How is it done….

No comments:

Post a Comment