Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 22, 2020

All Management Schools HM & Staff are attend to the school from 22.06.2020 and stay in the School Head Quarters till further Orders with immediate effect


All Management Schools HM & Staff are attend to the school from 22.06.2020 and stay in the School Head Quarters till further Orders with immediate effect

Rc.No.145/A&I/2020 Dt : 22.06.2020 ప్రకారం యూ డైస్ లో ఏర్పడిన వ్యత్యాసాలను పరిపూర్ణం చేయడానికి నేటి (22.06.2020) నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు కావాలని విద్యాశాఖ ఉత్తర్వులు . 11.06.2020 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసినందున ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశాలు

☀️ పాఠశాలల్లో యూ డైస్ , పాఠశాల పీడీ అకౌంట్స్ , పిల్లల షూ కొలతలు , ఫేస్ 1 నాడు - నేడు పనుల పరిశీలనలో భాగస్వామ్యం కావాలని ఆదేశాలు

☀️ ప్రతి రోజు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచన

☀️ కంటోన్మెంట్ జోన్ పరిధిలోని పాఠశాలలకు మినహాయింపు , కాని పైన పేర్కోన్న పనులలో ఉపాధ్యాయులు పాల్గొనాలి. దీర్ఘకాలిక రోగాలు , గర్భిణీ మహిళలకు మినహాయింపు (సంబంధిత సర్టిఫికెట్ జతచేయాలి)

☀️ తదుపరి ఆదేశాలు అందేవరకు , ప్రతి రోజు పాఠశాలలకి వెళ్తూ , హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు.


Thanks for reading All Management Schools HM & Staff are attend to the school from 22.06.2020 and stay in the School Head Quarters till further Orders with immediate effect

No comments:

Post a Comment