Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, June 19, 2020

Benefits of lemon containing vitamin 'C' :విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు

Benefits of lemon containing vitamin 'C'
విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు
Benefits of lemon containing vitamin 'C'  :విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు

కరోనా వైరస్ బారిన పడకుండా ఇమ్మ్యూనిటి పవర్ ని పెంచుకోవడానికి నిమ్మ చాలా ఉపయోగకరం.  ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇమ్యునిటీ పవర్‌ను పెంచుకోవాలను వైద్యులు చెబుతున్నారు. విటమిన్ 'సి' లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో నిమ్మకాయ ముందుంటుంది. లెమన్ జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ ను కరిగించడంలో అధిక ప్రాధాన్యత కలిగివుంది.

నిమ్మరసం త్రాగడం వల్ల కలిగే ఉపయోగాలు:
* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది.
* నిమ్మకాయ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.

* పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నిమ్మరసం నియంత్రిస్తుంది.

* శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సైతం నిమ్మకాయ తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

Thanks for reading Benefits of lemon containing vitamin 'C' :విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు

No comments:

Post a Comment