Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 21, 2020

DPH & FW - Filling up of Newly sanctioned and existing vacancies of Para Medical Posts - orders - issued - Regarding .


DPH & FW - Filling up of Newly sanctioned and existing vacancies of Para Medical Posts - orders - issued - Regarding .

♦వైద్య, ఆరోగ్య శాఖలో 2,480 పోస్టుల భర్తీ

🔹కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగే - నేడు నోటిఫికేషన్

🔹వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయ నుంది. మొత్తం 2,480 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

🔸ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు కొత్తగా మంజూరైన పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు.

 🔹స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఎంఎజ్, ఎస్ఎజ్, పీఎంఓఓ, రేడియో గ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔸ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ నెల 10న ఆమోదం తెలపగా, రెండు వారాల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషం.

 🔸అన్ని జిల్లాల్లో ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడనుండగా, ఈ నెల 23వ తేదీ నుంచి జూలై 22 వరకు దరఖాస్తులను సమర్పించేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.

🔸జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 5న పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారిని గుర్తిస్తారు.

 🔸అనంతరం ఆగస్టు 10 నుంచి 14వ తేదీలలో పరిశీలన, అపాయింట్ మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య,ఆరోగ్యశాఖాధికారు (డీఎంఅండ్ హెచ్ఓ)లను ఆదేశించింది.

🔹రాష్ట్రంలో 1,146 పోస్టులు ఖాళీగా ఉండగా, కొత్తగా మరో 1,334 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

🔹వాటిలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో, ఎంఎ ఓ, ఎస్ఎస్ఆ, పీఎంఓఓ, రేడియోగ్రాఫర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Thanks for reading DPH & FW - Filling up of Newly sanctioned and existing vacancies of Para Medical Posts - orders - issued - Regarding .

No comments:

Post a Comment