Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 6, 2020

New Ration Cards by village Secretaries


New Ration Cards by village Secretaries
సచివాయాల ద్వారా కొత్త రేషన్‌ కార్డులు
New Ration Cards by village Secretaries

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త రేషన్‌ కార్డులు పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్డుల జారీ, అదనంగా మరో నాలుగు రకాల సేవ లను శనివారం సీఎం జగన్‌ అమరావతిలో ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి వస్తాయని జేసీ మార్కండేయులు తెలిపారు. కొత్త రేషన్‌కార్డు మంజూరుకు దరఖాస్తు, రేషన్‌కార్డు స్ల్పిటింగ్‌(కుటుంబ విభజన), రేషన్‌ కార్డుల్లో చేర్పులు(కొత్తగా వివాహం, జననం), తొలగింపు(మృతుల పేర్లు మాత్రమే), రేషన్‌ కార్డు సరండర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు పొందేందుకు లబ్ధిదారులు దరఖాస్తులను వాలంటీర్లు, వీఆర్వోలకు అందజేయాలి. వాటిని సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
కొత్త కార్డుల జారీ, ఇతర సేవల దరఖాస్తులను ఐదు రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జేసీ చెప్పారు. కొత్త కార్డులను ఇక్కడే ప్రింట్‌ చేసి గ్రామ సచివాలయాల ద్వారా అందజేస్తామని తెలిపారు.

Check your ration card status

Also read






Thanks for reading New Ration Cards by village Secretaries

No comments:

Post a Comment