Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 26, 2020

1076 jobs in AP.. details by district


ఏపీలో 1076 ఉద్యోగాలు..జిల్లాల వారీగా వివరాలివే
1076 jobs in AP.. details by district


1. డీఎంహెచ్ఓ- అనంతపురం

మొత్తం ఖాళీలు: 37

విభాగాల వారీ ఖాళీలు: రేడియోగ్రాఫర్‌-03, పీఎంఓఓ-02, ఎంఎన్ఓ-17, ఎఫ్ఎన్ఓ-15.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌(ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌), బీఏ/ బీఎస్సీ/ ఎంఎస్సీ/ ఎంఏ డిగ్రీ ఉత్తీర్ణత, సీఆర్ఏ పరీక్ష అర్హత.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం.

చివరి తేది: 27.07.2020

2. జీజీహెచ్‌- శ్రీకాకుళం

మొత్తం ఖాళీలు: 11

విభాగాల వారీ ఖాళీలు: నర్సింగ్ ఆర్డర్లీ(మహిళలు)-05, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్-06.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్‌, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, శ్రీకాకుళం.

చివరి తేది: 28.07.2020

3. ఏపీవీవీపీ- నెల్లూరు

మొత్తం ఖాళీలు: 40

పోస్టులు-ఖాళీలు: డీఈఓ-18, నర్సింగ్ అర్డర్లీ-20, బయోస్టాటిస్టిషియన్-01, రేడియోగ్రాఫర్‌-01

అర్హత: బీఏ (మ్యాథ్స్/ ఎకానమిక్స్‌)/ బీఎస్సీ (మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణత.

వయసు: 01.07.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చివరి తేది: 28.07.2020

4. ఏపీవీవీపీ- శ్రీకాకుళం

మొత్తం ఖాళీలు: 39

పోస్టులు-ఖాళీలు: ఎంఎన్ఓ/ ఎఫ్ఎన్ఓ-20, డీఈఓస్‌-19.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఆంగ్లంలో ప్రావీణ్యం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చివరి తేది: 25.07.2020

5. ఎంహెచ్‌డీ- ప్రకాశం

మొత్తం ఖాళీలు: 115

పోస్టులు - ఖాళీలు: ఎంఎన్ఓ-44, ఎఫ్ఎన్ఓ-39, డాటా ఎంట్రీ ఆపరేటర్‌-18, థియేటర్ అసిస్టెంట్‌-10, రేడియోగ్రాఫర్‌-03, డార్క్ రూం అసిస్టెంట్‌-01.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చివరి తేది: 25.07.2020

6. జీజీహెచ్‌-విజయవాడ

మొత్తం ఖాళీలు: 161

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ నర్సు-150, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌-06, రేడియోగ్రాఫర్‌-02, చైల్డ్ సైకాలజిస్ట్‌-01, ల్యాబ్ టెక్నీషియన్‌-02.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం, డిప్లొమా, ఎంఏ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చిరునామా: Superintendent, GGH Vijayawada.

దరఖాస్తుకు చివరి తేది: 25.07.2020.

7. జీజీహెచ్‌- శ్రీకాకుళం

మొత్తం ఖాళీలు: 203

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ నర్సు-199, రేడియోగ్రాఫర్‌-02, చైల్డ్ సైకాలజిస్ట్‌-01, ఫార్మసిస్టు-01.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: 10.08.2020.

8. గుంటూరులో వైద్య సిబ్బంది

మొత్తం ఖాళీలు: 287

పోస్టులు-ఖాళీలు: స్టాఫ్ నర్సు-250, ఫార్మసిస్టు-05, డార్క్ రూం, థియేటర్ అసిస్టెంట్‌-10, రిసెప్షనిస్ట్-03, ఎంఎన్ఎం-11, ఎఫ్ఎన్ఓ-05, ల్యాబ్ టెక్నీషియన్‌-03.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: 16.08.2020.

9. జీఎంసీ- అనంతపురం

మొత్తం ఖాళీలు: 183

పోస్టులు: స్టాఫ్ నర్సు, సీనియర్ అసిస్టెంట్‌, జూనియర్ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరంచి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఏ, బీఎస్సీ/ బీకాం/ తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత సర్టిఫికెట్, అనుభవం.

ఎంపిక విధానం: మెరిట్‌, రిజర్వేషన్ విధానం ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: 31.07.2020.

చిరునామా: ప్రిన్సిపల్‌, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌, అనంతపురం.

Thanks for reading 1076 jobs in AP.. details by district

No comments:

Post a Comment