Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 15, 2020

AP Cabinet Meeting Highlights 15-07-2020


AP  Cabinet Meeting Highlights 15-07-2020
AP  Cabinet Meeting Highlights 15-07-2020


ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.

 కేబినెట్ చర్చించిన అంశాలు:

*25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గం


*జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనం చేసే కమిటీ ఏర్పాటుపై చర్చించిన కేబినెట్


*సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై చర్చ


*వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలుపై చర్చ


*బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం పథకం


*మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ


*పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చించిన మంత్రివర్గం


*అగ్రికల్చరల్ ల్యాండ్ చట్టం 2006లోని 3, 7 సెక్షన్లు సవరించే అంశంపై చర్చ


*ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోద ప్రతిపాదనపై చర్చ


*ఏపీ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020పై చర్చ


*పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహంపై చర్చ


*ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్‌ ఏర్పాటుపై చర్చ


*జలవనరులశాఖ గతంలో ఇచ్చిన ఆదేశాల ఆమోదంపై చర్చ


*రూ.40 వేల కోట్ల మూలధన పెట్టుబడితో ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై చర్చ


*గండికోట ప్రాజెక్టు పరిధి రైతులకు పరిహారం అందించడంపై చర్చ


*కడప జిల్లా కొండాపురం నిర్వాసితులకు రూ.145 కోట్ల చెల్లింపుపై చర్చ


*ఏపీఐఐసీ రూ.2 వేల కోట్లు టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతిపై చర్చ


*దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించిన మంత్రివర్గం


*డిజైన్, బిల్డ్, ఫైనాన్స్‌పై పీపీపీ ద్వారా అభివృద్ధి చేసే అంశంపై చర్చ


*సీపీఎస్ రద్దు చేయాలన్న టీచర్ల ఆందోళనపై కేసుల ఎత్తివేతపై చర్చ


*గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై చర్చ

Thanks for reading AP Cabinet Meeting Highlights 15-07-2020

No comments:

Post a Comment