Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 10, 2020

open school exams Cancelled


          ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు :NI0S


➪దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో అన్ని స్థాయిల్లోని ఓపెన్ స్కూల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప్రకటించింది.

➪ప్రస్తుత పరిస్థితిలో ఈ 17న గతంలో నిర్ణయించిన విధంగా సెకెండరీ, సీనియర్ సెకెండరీ కోర్సుల పరీక్షలు నిర్వహణ సాధ్యం కాదని ఎన్ ఐఓఎస్ అభిప్రాయపడింది.

➪లాక్ డౌన్ తర్వాత పరిస్థితి సద్దుమణిగితే ఆయా కోర్సుల పరీక్షలు నిర్వహిద్దామని భావించింది. కానీ ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనించిన తర్వాత పరీక్షలను నిర్వహించలేమని  ఎస్ఎఓస్ పరీక్షల విభాగం సంచాలకులు బి వెంకటేశ్వరన్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

➪అయితే,ఇదివరకే కొన్ని పరీక్షలు జరిగిన నేపథ్యంలో తాము ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు.

➪ఇప్పటివరకు రాసిన పరీక్షల్లో ఫలితాల సగటును పరిగణనలోకి తీసుకొని ఆ విద్యార్థి పూర్తి మార్కుల ఫలితాన్ని నిర్ధారించనున్నట్టు చెప్పారు.

➪ఇక తొలిసారి రాస్తున్నవారికి మాత్రం సంబంధిత ట్యూటర్ ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం మార్కులు కేటాయించి ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

➪మార్కులతో కూడిన వివరాలను వెల్లడించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.

Thanks for reading open school exams Cancelled

No comments:

Post a Comment