Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 14, 2020

CBSE 10th Class results 2020


                  సీబీఎస్‌ఈ ‘పది’ ఫలితాలు
CBSE 10th Class results 2020


దిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నట్లు బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫలితాలను..‌ www.cbse.nic.in, www.cbseresults.nic.in, www.results.nic.in వెబ్‌సైట్లతో పాటు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చని తెలిపింది. cbse10 space roll number space admitcard id ఈ వివరాలను 7738299899 నంబరుకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరు నుంచి ఎస్‌ఎంఎస్‌ చేసి ఫలితాలు పొందొచ్చని తెలిపింది. అకడమిక్‌ డాక్యుమెంట్లు, మార్కుల జాబితా, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు, పాస్‌ సర్టిఫికెట్‌, స్కిల్‌ సర్టిఫికెట్‌ వంటివి http://digilocker.gov.in ద్వారా పొందవచ్చని తెలిపింది. ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది.

Thanks for reading CBSE 10th Class results 2020

No comments:

Post a Comment