Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 24, 2020

First Bell in Kerala ముఖ్యాంశాలు


    First Bell in Kerala ముఖ్యాంశాలు
    First Bell in Kerala ముఖ్యాంశాలు

➪  Online classes for 1 to 12th classes 1to7th

   ➪-----half an hour 8 to 9th --- one hour 10th

   ➪  --- 1 1/2 hours +1+2      -- 2 hours

 ➪ Monday to Friday classes Saturday, Sunday review of that classes

 ➪  ఈ కార్యక్రమం నిర్వహించాడినికి వారికున్న facilities

➪  UP and high schools lo all digital facilities

➪  VICTERS అనే ప్రత్యేక channel ద్వారా classes

➪  కేవలం 2.6 లక్షల మంది(60 lakhsమొత్తం) పిల్లలకు digital facility లేదు

➪  ఆ 2.6 లక్షల మందికి నైబర్ హుడ్ లెర్నింగ్ సెంటర్ లో ఆ గ్రామంలో చిన్న సెంటర్లో టివి లో ద్వారా ప్రసారం

➪  ICT programme కొరకు 2005 నుండి ఉపాధ్యాయులందరికీ digital training

➪  CWSN పిల్లల కోసం white board online programme

➪  vocational విద్యార్థులు కోసం 52 సబ్జెక్టు లలో ఆన్లైన్ క్లాసులు

➪  లోకల్ చానెల్ లో మళయాళం కాక తమిళం కన్నడ లో ప్రసారం

➪  Cisco WebEx  & YouTube వినియోగించి బోధన
➪  WhatsApp నందు teacher groups ద్వారా రివ్యూ మీటింగ్స్

➪  covid-19లో పిల్లల లోఒత్తిడి ని తగ్గించడానికి ఈ first bell ఎంతగానో ఉపయోగపడుతోంది

Thanks for reading First Bell in Kerala ముఖ్యాంశాలు

No comments:

Post a Comment