Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 30, 2020

G O issued revoking government orders given that income certification can be issued once in four years


ఆదాయ ధ్రువీకరణజివో రద్దు
తెల్ల రేషన్ కార్డు ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పేర్కొంటూ 25వ తేదీన జారీ చేసిన జిఒను రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెల్ల కార్డుదారులకు ఆటోమెటిక్ గా ఆదాయ ధ్రువీకరణ పత్రం రూపొందించే ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో జిఒను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డు ఆదాయ ధ్రువీకరణగా ప్రతిపాదించాల్సిన అసవరం లేదని, ఆన్లైన్లో ఉన్నవారి వివరాల ప్రకారం ఆదాయ ధ్రువీకరణ ఆటోమేటిక్గా జరిగిపోతుందని తెలిపారు తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని నకిలీ కార్డుదారులు కూడా లబ్ధి పొందుతారని, కుటుంబ సర్వే ఆధారంగా మీ వరాలన్నీ పొందుపర్చిన తర్వాత ఆన్లైన్ లో దీనికి సంబంధించిన వివరాలు లబ్ధిదారుని ఆధార్ నెంబరు, రేషన్ కార్డు ఆధారంగా తెలిసిపోతాయని పేర్కొన్నారు.

G O issued revoking government orders given that income certification can be issued once in four years
ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయవచ్చునని ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేస్తూ ఇచ్చిన జీవో

G O issued revoking government orders given that income certification can be issued once in four years



Thanks for reading G O issued revoking government orders given that income certification can be issued once in four years

No comments:

Post a Comment