Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 30, 2020

Good news for tax payers. Once again IT Returns Deadline Extension


Good news for tax payers.  Once again IT Returns Deadline Extension
ట్యాక్స్ పేయకు గుడ్ న్యూస్ . మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు
Good news for tax payers.  Once again IT Returns Deadline Extension

Income Tax Return Filing Deadline Till September 30: ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఐటీ రిటర్న్స్ చెల్లింపు చివరి తేదీ జూలై 31 వరకు ఉండగా.. ఇప్పుడు అది కాస్తా రెండు నెలలకు పొడిగించారు. కాగా, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ చెల్లింపు గడువును ఆదాయపన్ను శాఖ పొడిగించడం ఇది మూడోసారి.
ఇదివరకు మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించగా.. ఆ తర్వాత జూలై 31 వరకు.. ఇప్పుడు సెప్టెంబర్‌కు పొడిగించింది.

Thanks for reading Good news for tax payers. Once again IT Returns Deadline Extension

No comments:

Post a Comment