Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 20, 2020

How does the corona grow? How can corona disease be prevented?


      వైరాలజీ శాస్త్రంలో ఉన్న ఒక పాఠ్య సారాంశం.
How does the corona grow?  How can corona disease be prevented?

 కరోనా అంటే ఏమిటి?
 కరోనా ఎలా వృధ్ధి చెందుతుంది?
 కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు?

తప్పకుండా అందరూ తెలుసుకొని అవగాహన పరచుకోవలసిన  విషయము


       కరోనా అనునది ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న  ప్రోటీన్ పదార్థపు కణము.

       దీనిపైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా  వుంటుంది. ఇతర వాటిలా కాక ఈ  కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది.
    
       ఇదొక నిర్జీవకణం. స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్యకణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో..

       అలానే కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి, ఈ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరంలోని "చీమిడి" తో సంపర్కము అవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది.

       మన ముక్కులోని చీమిడిలో గల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.

       మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ, ముక్కులోని 'చీమిడి' కానీ, నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది.

       దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.

       రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎచ్చటంటే  అచ్చట పడతాయి.

       మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు.

       అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరిగిపోయి నిర్వీర్యమై పోతుంది.

       ఇప్పటి వరకూ ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే.

       వేడి తక్కువ ప్రాంతాలు కావటంతో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేకపోవడం ఒక కారణం. ఈ మధ్య సమయంలో వాటిని మనం స్పర్శించినచో.. అవి మనకు అంటుకొనగలవు.

       సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము. కావున మన అరచేతులకు, వ్రేళ్ళకు అంటుకొనగలవు.

       సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఈ విధంగా రోగకణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.

       ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ,  చీమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ,  మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, ఇక వాటిని నిరోధించటం అసాధ్యం.

       ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా  ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి. కళ్ళకలకను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.

       దీనికి ఇంతవరకూ మందు కనుగొనలేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసుకుని మనలను మనం రక్షించుకోవచ్చు.

       దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.

       సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగిపోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరిగి పోతుంది.

       సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే.

       మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తలస్నానం చేయడంతో.. మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.

       ఆ తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మరలా పడ్డా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది.

       మారు స్నాన శుభ్రతలో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.

       వీటి మధ్యలో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు. వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో ఒక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను, మాస్కులను పైలాగే శుభ్ర పరచుకుంటే, ఈ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.

       కానీ ఎట్టి పరిస్థితులలో అయినా ఈ కణం మన ముఖానికి చేరకూడదు.

       కంటి కలకతో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళతో కానీ సంపర్కమైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.

       ఇదే వైద్యులు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుకవున్న ఉద్దేశాలు.

       దీనిని మీ వారి కందరికి తెలిపి ఈ వ్యాధి  నుండి జాగ్రత్త పరచండి. అందరూ పై జాగ్రత్తలూ పాటించక పోతే తప్ప కరోనా కనుమరుగయ్యే అవకాశం లేదు.

Thanks for reading How does the corona grow? How can corona disease be prevented?

No comments:

Post a Comment