Intermediate Education - Permission accorded for exemption and relaxation to the staff of GJCS in attending colleges for preparation of lesson plans for the academic year 2020-2021 amidst the threat of COVID-19 - Twice in a week with Government Junior Colleges in the State 50% of attendance on each day - Orders - Issued.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయుచున్న సిబ్బంది రోజుకి 50% మంది చొప్పున, వారానికి రెండు రోజులు హాజరవ్వాలనీ....
గర్భవతులు, దివ్యాoగులు, గ్రుడ్డి, దీర్ఘ కాల జబ్బులతో బాధపడేవారు, కంటైన్మెంట్ జోన్ లో నివసించేవారు.... ఇట్టి సిబ్బంది అందరికీ కళాశాల హాజరు నుండి మినహాయింపు నిస్తూ... ఇంటర్మీడియట్ విద్య రాష్ట్ర ప్రత్యేక కమీషనర్ నేడు ఉత్తర్వులు జారీ చేసారు
Thanks for reading Intermediate Education - Permission accorded for exemption and relaxation to the staff of GJCS in attending colleges
No comments:
Post a Comment