Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 8, 2020

Jagananna Thodu : జగనన్న తోడు- ఈ పథకానికి కావలసిన అర్హతలు.


☀️ Jagananna Thodu : జగనన్న తోడు- ఈ పథకానికి కావలసిన అర్హతలు. ☀️
Jagananna Thodu


నవరత్నాల అమలులో భాగంగా "జగనన్న తోడు" పథకంలో భాగంగా చిరు వ్యాపారుల అభివృధ్ధిని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000లు లోపు వడ్డీ లేని ఋణం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణం తిరిగి చెల్లించవలెను. 

 కావున వాలంటీర్లు అందరూ మీ పరిధిలోగల చిరువ్యాపారులను సర్వే చేసి, వివరాలు మీకు ఇవ్వబడిన గ్రామవాలంటీర్ యాప్ లో నమోదుచేయగలరు. ఈ సర్వేకు చివరితేది 13 జూలై 2020 వరకు మాత్రమే ఉంది.

 ఈ పథకానికి కావలసిన అర్హతలు.

👉18 సం.లు నిండి ఉండాలి.
👉నెలసరి ఆదాయం రూ.10,000ల లోపు ఉండాలి
👉పొలం 10 ఎకరాల లోపు ఉండాలి.
👉విద్యుత్ వినియోగం 300యూనిట్లలోపు ఉండాలి.
👉ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు
👉నాలుగు చక్రాల వాహనం కలిగియుండరాదు.
👉షాపు రిజిష్ర్టేషన్ గుర్తింపు పత్రం ఉండవలెను.

 ఈ పథకానికి చిరువ్యాపారులు, తోపుడు బండ్లు మీద, గంపలలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.

 ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి రూ.10,000వ డ్డీలేని ఋణం ఇవ్వబడుతుంది.అనగా మొదటగా ఋణగ్రహీత ఋణం తిరిగి చెల్లించవలెను. ఈ ఋణానికి కాబడిన పూర్తి వడ్డీని ప్రభుత్వం ఋణగ్రహీతకు తిరిగి చెల్లింస్తుంది..

🌟అనర్హులకు అప్లై చేస్తే పూర్తి బాధ్యత వాలంటీర్లదే అవుతుంది.

Thanks for reading Jagananna Thodu : జగనన్న తోడు- ఈ పథకానికి కావలసిన అర్హతలు.

No comments:

Post a Comment