Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 17, 2020

PM Swanidhi Yojana: Government will provide help for business; Who will get more benefits? How to apply


Swanidhi scheme from the center ... Rs 10 thousand financial assistance
కేంద్రం నుంచి స్వనిధి స్కీమ్ ... రూ .10 వేలు ఆర్థిక సాయం


  కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రత్యేకమైన లోన్ స్కీమ్‌ను ఆవిష్కరించింది. దీని పేరు పీఎం స్వనిధి యోజన. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు సులభంగా రుణాలు అందించాలని భావిస్తోంది. వీధి వ్యాపారులు, చిన్న షాప్స్‌ కలిగిన వారికి తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి స్కీమ్ కోసం రూ.5,000 కోట్లను కేటాయించింది. అంతేకాకుండా ఈ పథకం కింద రుణం పొందటానికి పెద్దగా కఠినమైన నిబంధనలు కూడా ఏమీ లేవు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా రూ.10,000 వరకు రుణం పొందొచ్చు. దీంతో వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. వడ్డీ రాయితీతో ఈ లోన్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకున్న మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తే వడ్డీ భారం మరింత తగ్గుతుంది.

రోడ్డు పక్కన వ్యాపారం చేసే వారు, బండ్ల మీద విక్రయించేవారికి రుణాలు లభిస్తాయి. పండ్లు, కూరగాయలు అమ్మేవారు.. లాండ్రీ చేసేవారు, పాన్ షాపు కలిగిన వారు కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మోదీ స్వనిధి స్కీమ్ ద్వారా ఏకంగా 50 లక్షల మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత వెండర్ కేటగిరి చేసుకోవాలి.

అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. తర్వాత మీకు లోన్ లభిస్తుంది. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసే వెండర్ ఐడీ కార్డు వంటివి అవసరం అవుతాయి.

Thanks for reading PM Swanidhi Yojana: Government will provide help for business; Who will get more benefits? How to apply

No comments:

Post a Comment