Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 9, 2020

Register for marriage registrations online


Register for marriage registrations online-ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్ల నమోదుకు అవకాశం
                 Register for marriage registrations online

●హిందూ వివాహ రిజిస్ట్రేషన్ల నమోదుకు పబ్లిక్‌ డేటా విధానంలో అవకాశం కల్పించింది. దీనికి www.registration.ap.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి online hindu marriages టాబ్‌ను క్లిక్‌ చేయాలి.
 ●తరువాత భార్య, భర్తల వివరాలను పొందుపరచాలి. అనంతరం దరఖాస్తు ఫారం, పెళ్లి శుభలేఖ, జనన ధ్రువీకరణ పత్రం, పెళ్లి ఫొటోలు, చిరునామా ధ్రువీకరణ పత్రం(ఆధార్‌ లేదా పాస్‌పోర్ట్‌)లను అప్‌లోడ్‌ చేయాలి.
●దీనికి సంబంధించిన రుసుము ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్ఛు మనం ఎంచుకున్న తేదీ, సమయాన్ని బట్టి సంబంధింత సబ్‌ రిజిస్ట్రేషన్ల కార్యాలయానికి భార్య, భర్తలు వెళ్లితే వివాహ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాన్ని అందజేస్తారు.

Thanks for reading Register for marriage registrations online

No comments:

Post a Comment