Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 28, 2020

The transfer of teachers will be completed by the end of August: Education Commissioner Chinaveera Bhadradu


The transfer of teachers will be completed by the end of August- Education Commissioner Chinaveera Bhadradu 

శ్రీకాకుళం : ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారం లోగా పూర్తి చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ చినవీర భద్రుడు తెలిపారు . దీనిపై విధివిధానాలను ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు . నాడు - నేడు పనుల పరిశీలనకు మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన ' సాక్షి'తో మాట్లాడారు . సెప్టెంబర్ 5 న పాఠశాలలు తెరిచే లోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు . న్యాయపర మైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియమ నిబం ధనలను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు . అవసరమైతే కొత్త సర్వీసు నిబంధనలు రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ విష యంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ ని , అది కుదరని పక్షంలో కొత్త నిబంధనలను రూపొంది స్తామని కమిషనర్ చెప్పారు . ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలో ప్రభుత్వ , పంచాయతీరాజ్ ఉపాధ్యాయు లతో సమావేశమై ఇరుపక్షాలు రాజీ ధోరణి అవలంబించి ఒక ఒప్పందానికి రావాలని సూచించామన్నారు . రాష్ట్రం లోని ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు . జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తే పోస్టుల మంజూ రుతో సహా చేస్తామని పేర్కొన్నారు . వీటిని పదోన్నతుల ద్వారా , నేరుగా భర్తీలా , కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ విధా నంలో భర్తీ చేయాలా అన్నదానిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు . 

Thanks for reading The transfer of teachers will be completed by the end of August: Education Commissioner Chinaveera Bhadradu

No comments:

Post a Comment