Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 24, 2020

Children between the ages of 5 and 17 have a higher risk of corona: Serum survey


Children between the ages of 5 and 17 have a higher risk of corona:  Serum survey
5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు కరోనా ముప్పు అధికం: సీరం సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐదు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు, టీనేజర్లకు కరోనా వైరస్ సోకే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజధానిలో నిర్వహించిన సీరం సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఢిల్లీలో రెండోసారి ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం దేశ రాజధాని జనాభాలో 29.1 శాతం మందిలో సార్స్‌-కోవ్‌-2తో పోరాడే ప్రతిరోధకాల అభివృద్ధి జరిగింది. ఈ సర్వేలో 15 వేల మంది పాల్గొన్నారు. వారిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు కాగా, 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు. మిగిలిన వారు50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఐదు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 34.7 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దీని ప్రకారం 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలోని 28.5 శాతం మందిలో వైరస్‌తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయని సర్వేలో తేలింది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం 21 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో 61.31 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.


Children and adolescents between the age group of five to 17 years are more susceptible to corona virus infection in the national capital Delhi. This information has been revealed in the serum survey conducted in the capital this month. The survey was conducted for the second time in Delhi between August 1 and August 7.Antibodies developed in 29.1 percent of Delhi's population

According to this survey, 29.1 percent of the population of the national capital has developed antibodies against SARS-Cove-2. 15 thousand people were included in the survey.

About 25 percent of them were under the age of 18, while 50 percent were in the age group of 18 to 50 years. The remaining people were over 50 years of age.

Children between 5 and 17 years old are more sensitive

Survey results show that 34.7 percent of the participants aged five to 17 are susceptible to infection. According to this, 31.2 percent of people over the age of 50 have been cured of corona virus infection.

Most corona infected between 21 and 50 years of age in the country

It states that antibodies against the virus have developed in 28.5 percent of people in the age group of 18 to 50 years. According to data from Indian Medical Research, 61.31 percent of people aged 21 to 50 have been found infected with the corona virus until August 21. Experts say that children can become infected with their home elders and domestic helpers.

Thanks for reading Children between the ages of 5 and 17 have a higher risk of corona: Serum survey

No comments:

Post a Comment