Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 2, 2020

DRDO Scholarship for Girls


DRDO Scholarship : అమ్మాయిలకు గుడ్ న్యూస్ ... డీఆర్‌డీఓ నుంచి రూ .1,86,000 స్కాలర్షిప్.

DRDO Scholarship for Girls


DRDO Scholarship for Girls | ప్రతిభ ఉన్నా ఆర్థిక కారణాల వల్ల చదవలేకపోతున్నారా ? ఇంజనీరింగ్ చదవాలనుకునే అమ్మాయిలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్- DRDO స్కాలర్షిప్స్ అందిస్తోంది .

విద్యార్థినులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయొచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది డీఆర్‌డీఓ. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు డీఆర్‌డీఓకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-RAC వెబ్‌సైట్ https://rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. భారతదేశానికి చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయాలి.

DRDO Scholarship Notification click 

Official website

Thanks for reading DRDO Scholarship for Girls

No comments:

Post a Comment