Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 26, 2020

e-SANJEEVANI OPD.


e-SANJEEVANI OPD.

కేంద్ర ప్రభుత్వం kovid-19 దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్లోనే ఉచితంగా డాక్టర్ సేవలు పొందే విధంగా  కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.eSanjeevaniopd.in  ప్రారంభించారు.
 "మీ ఇంట్లోనే OPD గా "ఉండండి (అంటే హాస్పిటల్ కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు పొందడం) . 

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం మరియు ఇతర పౌరులందరికీ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది 
           పథకం పేరు eSANJEEVANI

ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు రెగ్యులర్ మెడిసిన్ తీసుకునే వారు ఒపిడి కోసం వెంటనే ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లలేరు. వెళదాము అన్నా ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, శరీర నొప్పి వంటి చిన్న సమస్యలకు, వారు ఆసుపత్రికి వెళ్లడానికి వారు ఇష్టపడక ఇంట్లో ఉండవచ్చు.

ఇప్పుడు, వారికోసం  eSANJEEVANI వెబ్‌సైట్ ఉంది, ఇది సులభమైంది.  దీన్ని Google Chrome ద్వారా చేరుకోవచ్చు. ఆ వెబ్ సైట్ లో ఈ క్రింది విధంగా చెయ్యాలి.

1. రోగుల నమోదును ఎంచుకోండి.
2. మీ మొబైల్ నెం. మరియు వెబ్‌సైట్‌ లోకి                   వెళ్లడానికి OTP ను పొందండి.
3. రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి.

ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో వైద్యుడికి కనెక్ట్ అవుతారు. అప్పుడు, వీడియో ద్వారా, మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు.
డాక్టర్ ఆన్‌లైన్‌లో మందులు సూచిస్తారు. దానిని డౌన్లోడ్ చేసుకొని మెడికల్ షాపులో చూపించి  మందులు పొందవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. క్వాక్ డాక్టర్లు బెడద ఉండదు.

 ఆదివారంతో సహా ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ సేవను ఉపయోగించవచ్చు.

అప్పుడే ఈ-కాన్సుల్టేషన్ కి తమిళనాడులోని తిరుపూర్‌కు మొదటి స్థానం లభించింది.

కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్

https://www.eSanjeevaniopd.in

మీకు తెలిసిన మీ సీనియర్ సిటిజన్లకు  దీన్ని SHARE  చేయండి.

Thanks for reading e-SANJEEVANI OPD.

No comments:

Post a Comment