Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 25, 2020

E-SR changes on 25.08.20


E-SR changes
E-SR changes on 25.08.20

1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ - delete చేయడం అయినది

2. బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.

3. Old photo ను తీసివేయడం అయినది.

4. ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.

5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.

6.GIS కూడా  తీసివేయడం జరిగింది.

7.LEAVE LEDGER లో HPL ను సర్వీసు మొత్తానికి(జాయినింగ్ నుండి నేటి వరకు ఒకే కాలమ్ లో చేసే వెసులుబాటు ఇచ్చారు. ADD ROWS లేవు.

8.GIS తీసేశారు

9. సర్వీస్ వెరిఫికేషన్ తొలగించారు

10.గతంలో 7 విభాగాలు ఉండేవి ప్రస్తుతం 5 విభాగాలు ఉన్నాయి.

11.ఇంకా ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ కాలమ్ తొలగించారు.

12. డాక్యుమెంట్ కోలం యాడ్ చేశారు తద్వారా ఉద్యోగి లేటెస్ట్ పోటో మరియు ఆధార్ మరియు,SSC సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రం,PHC సర్టిఫికేట్ అప్ లోడ్ చేయాలి.

13.. Leave ledger పూర్తిగా మార్చారు. గతంలో చేసినవారు మళ్లీ చేయవలసి ఉంటుంది

14.Department test లు, training details లో SR కాపీ అప్ లోడ్ చేయనక్కర్లేదు

15.LTC వివరాలలో బిల్లు నెంబర్, తేదీ, amount వివరాలు అప్ లోడ్ చేయనక్కర్లేదు.

16. Part 3,4,5 ను part 3 గా మార్చారు

17.Nomination details లో immutable certificates, properties తొలగించారు. కేవలం nominee వివరాలు మాత్రమే ఉన్నాయి

18.Education details లో local certificate అప్ లోడ్ చేయనక్కర్లేదు

19.Family details లోనే dependent కు సంబంధించి income per annum కొత్తగా చేర్చారు

20.Family details లో unmarried daughter బదులు daughter గా మార్చారు.

21.Latest photo పార్ట్ 7 లో అప్ లోడ్ చేయాలి

22.Employee details లో సర్వీస్ రూల్స్ కు చెందిన వివరాలు తొలగించారు. PF details కొత్తగా చేర్చారు. ఈ పేజీ లో అప్ లోడ్ చేయాల్సిన caste certificate, ssc copy, disablity certificate గాని part 7 documents upload లో చేర్చారు

Thanks for reading E-SR changes on 25.08.20

No comments:

Post a Comment