Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 29, 2020

English Speaking Course: Day-2 Good Manner Words in English.


English Speaking Course: Day-2 Good Manner Words in English.
 Good Manner Words in English ( గుడ్ మానర్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ) | సందర్భోచితంగా వాడవలసిన ఆంగ్ల పదాలు . please , thanks , sorry , excuse me , beg pardon , no mention వీటి ద్వారా మన భావాలను గౌరవమైన , ఇంపైన పద్ధతులలో ఇతరులకి తెలియజేయవచ్చు.

 సాధారణంగా,ఇప్పుడు టైమెంతైందో తెలుసుకోవడానికి మీరు ఈ విధంగా అడగవచ్చు . Time please ( టైం ప్లీజ్ ) టైమెంతైంది అని చాలా మంది అడుగుతారు . టైమెంతైందో తెలుసుకొన్న తరువాత టైం తెలిపినవారికి thanks ( థాంక్స్ ) లేక thank you ( థాంక్యు ) అని బదులు చెప్పాలి.

మీరు ఒకరికి ముఖ్యమైన,అత్యవసరమైన విషయాన్నీ తెలియజేయాలనుకొంటే , అపుడు అతను ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటె మీరు వారి సంభాషణలో జోక్యం కలుగా జేసుకోనవచ్చు . అప్పుడు మీరు Excuse me ( ఎక్స్యుజ్ మి ) అని చెప్పి విషయాన్ని తెలియజేయవచ్చు . ఇలా అనడం వలన ఎవరికీ కోపం రాదు . ఇదే విధంగా మీరు వెళ్ళే దారిలో ఎవరైనా అడ్డు తగిలితే ఈ మాటను excuse me ( ఎక్స్యుజ్ మి ) ప్రయోగించి మీ దోవన మీరు నిరాటంకంగా వెళ్లవచ్చు . తరగతిలో మీ టీచర్ చెప్పేది అర్థం చేసుకోలేకపోతెనో వారు చెప్పేది మీకు అంతుపట్టకపోయినా మీరు beg your pardon ( బేగ్ యువర్ పార్థాన్ ) అని అనవచ్చు . ఈ పదజాలం అర్థం ఏమిటంటే అర్థం అవలేదని మరొకసారి చెప్పమని .

మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడ్రస్ ఎక్కడుందో చెప్పమని అడిగినప్పుడు మీరు ఆ వివరాలు ఇస్తే అతను thank you అంటాడు . అప్పుడు మీ మర్యాదకరమైన జవాబు ఏమిటంటే ' నో మెన్షన్ ' no mention( అదేముందిలేండి ). మీరు బస్సులో ప్రయాణంచేస్తునప్పుడు ఇతరుల సమక్షంలో తుమ్మినా , అవలించిన sorry ( సారీ ) చెప్పడం మరచిపోకండి . అలాగే ఎవరైనా మిమ్మల్ని వార్తాపత్రిక లేక ఏదైనా వస్తువు అడిగిరే మీరు with great pleasure  విత్ గ్రేట్ ఫ్లెషర్ ' దీనికర్థం మీరు మీ వార్తా పత్రికను ఇవ్వడానికి సంతోషంగా సిద్ధమని . ఈ పై మాటలు ఉపయోగించటం వలన ఉహించలేని మేలులు జరుగుతాయి . ఎన్నో సార్లు ప్రయత్నించిన సాధించలేని పనులు సరైన పదాలను ప్రయోగించడం వల్ల పని అవుతుంది . దీనితో పాటు మీ గొంతు , శ్రవణం , ఉచ్ఛారణ తీరు బాడీ లాంగ్వేజ్ ప్రముఖ పాత్రను నిర్వహిస్తాయి . ఎవరైనా ఇంగ్లండు వెళ్ళేవారు ( ప్లీజ్ ) ( థాంక్స్ ) అనే మాటలే నేర్చుకొని ఉన్న వారికీ పని జరిగిపోతుంది . దిగువ తరచు వాడబడే ( గుడ్ మేనర్ ) మాటలను తెలుపుతున్నాం . అవి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలరు.
Download..Good Manner Words in English

Thanks for reading English Speaking Course: Day-2 Good Manner Words in English.

No comments:

Post a Comment