డిపార్ట్మెంటల్ టెస్ట్ లు వాయిదా
ఈనెల 25 నుండి జరగవలసిన డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్HB కార్యదర్శి ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష 73 వేల మందిలో ఒక లక్ష 30 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
Thanks for reading Postponement of departmental tests


No comments:
Post a Comment