Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 25, 2020

School Education Launching of Jagananna Vidya Kanuka on 05.09.2020 - Procurement and supplying of Students kits to all the students studying classes I to X in all the Government Management Schools during the Academic Year 2020-21 sanction


School Education Launching of Jagananna Vidya Kanuka on 05.09.2020 - Procurement and supplying of Students kits to all the students studying classes I to X in all the Government Management Schools during the Academic Year 2020-21 sanction - Accorded - Orders - Issued. 
  జగనన్న విద్యాకానుక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​కు అనుమతి మంజూరు చేసింది.

  జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్​ను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సెప్టెంబరు 5న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​కు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ, మండల ప్రజా పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న మదర్సాల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. 2020-21 విద్యా సంవత్సరానికి డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు, వివిధ అంశాలను నేర్చుకునే నైపుణ్యాలను పెంచేందుకు జగనన్న విద్యా కానుక పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.



Thanks for reading School Education Launching of Jagananna Vidya Kanuka on 05.09.2020 - Procurement and supplying of Students kits to all the students studying classes I to X in all the Government Management Schools during the Academic Year 2020-21 sanction

No comments:

Post a Comment