Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 18, 2020

Union Public Service Commission UPSC has released a notification for Assistant Commandant Posts


Union Public Service Commission UPSC has released a notification for Assistant Commandant Posts

కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-CAPF నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 209 ఖాళీలను ప్రకటించింది. ఎంపికైనవారిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP), సీమా సశస్త్ర బల్ (SSB) బలగాల్లో నియమించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 18న ప్రారంభమైంది. అప్లై చేయడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను /యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
మొత్తం ఖాళీలు- 209
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)- 78
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)- 13
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)- 69
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP)- 27సీమా సశస్త్ర బల్ (SSB)- 22

Union Public Service Commission (UPSC) has released a notification for the recruitment of 209 Assistant Commandant Posts through the Central Armed Police Forces Exam 2020. Eligible candidates can submit applications on or before 7th September 2020.

Job Description:
Name of the Organization: Union Public Service Commission (UPSC)

Website: www.upsc.gov.in

Total No.of Vacancies: 209 Posts

Name of the Posts: Assistant Commandant

Age Limits: 20-25 Years

Educational Qualifications: Passed Bachelor Degree in Any Stream in Any Recognized University in India.

Selection Process: Written Examination, Interview

Last Date: 07-09-2020

Thanks for reading Union Public Service Commission UPSC has released a notification for Assistant Commandant Posts

No comments:

Post a Comment