Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 1, 2020

AP SARKAR SEVA - MOBILE APP


          AP SARKAR SEVA - MOBILE APP
AP SARKAR SEVA - MOBILE APP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీ అర్హులో కాదో AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.
 ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్,  మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.
ఈ App లోని సేవలు :


  • రేషన్ కార్డ్ స్టేటస్ 
  • అమ్మఒడి పథకం 
  • రైతు భరోసా 
  • PM కిసాన్ స్టేటస్ 
  • ఆధార్ కార్డు స్టేటస్ 
  • జగనన్న విద్యా దీవెన 
  • పింఛను స్టేటస్ 
  • నేతన్న నేస్తం 
  • వైఎస్సార్ చేయూత 
  • వైఎస్సార్ తోడు 
  • పెళ్లి కానుక.
  • వాహన మిత్ర 
  • ఆరోగ్య శ్రీ 
  • ప్రజసాధికార సర్వే.
  • ఓటర్ కార్డ్ 
  • జాతీయ ఉపాధి
  • బ్యాంక్ బ్యలెన్స్ ఎంక్వయిరీ 
  • ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు.
  • ఆంధ్ర ప్రదేశ్ సమాచారం.
  • వాలంటీర్స్ మొబైల్ apps
  • వాలంటీర్స్ salary status 
  • మీ వాలంటీర్ తెలుసుకోండి...? 
  • అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం
  • సచివాలయం సమాచారం 
  • డైలీ అన్ని న్యూస్ పేపర్స్.
  • ఇసుక బుకింగ్
  • అన్ని పథకాల స్టేటస్ చెకింగ్ 
  • స్పందన 
  • హెల్ప్ లైన్ నంబర్స్ 
  • వైఎస్సార్ క్యాలెండర్



 NOTE రాబోయే అన్ని పథకాలు గురించి పూర్తి సమాచారం

AP SARKAR SEVA MOBILE APP

Thanks for reading AP SARKAR SEVA - MOBILE APP

No comments:

Post a Comment