Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 16, 2020

IBPS Clerk Jobs: Total 2557 clerk posts filled ... Vacancies details in Telangana, AP


 IBPS Clerk Jobs : మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ ... తెలంగాణ , ఏపీలో ఖాళీల వివరాలివే

బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS 1557 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 1000 పోస్టుల్ని కలిపింది ఐబీపీఎస్. అంటే మొత్తం 2557 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో భారీగా ఖాళీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్‌డేట్ చేసిన నోటిఫికేషన్, పెరిగిన ఖాళీల సంఖ్యతో పాటు ఇతర వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలతో పాటు విద్యార్హతలను తెలుసుకోండి.
మొత్తం పోస్టులు- 2557
ఆంధ్రప్రదేశ్- 85
తెలంగాణ- 62అండమాన్ అండ్ నికోబార్- 1
అరుణాచల్ ప్రదేశ్- 1
అస్సాం - 24
బీహార్- 95
చండీగఢ్ - 8
చత్తీస్‌గఢ్ - 18
దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 4
ఢిల్లీ - 93
గోవా - 25
గుజరాత్- 139
హర్యానా- 72
హిమాచల్ ప్రదేశ్- 45
జమ్మూ కాశ్మీర్ - 7
జార్ఖండ్- 67
కర్నాటక - 221
కేరళ- 120
లక్షద్వీప్ - 3
మధ్యప్రదేశ్- 104
మహారాష్ట్ర - 371
మణిపూర్- 3
మేఘాలయ - 1
మిజోరం- 1
నాగాలాండ్- 5
ఒడిషా- 66
పుదుచ్చెరీ- 4
పంజాబ్- 162
రాజస్తాన్ - 68
సిక్కిం- 1
తమిళనాడు - 229
త్రిపుర - 12
ఉత్తరప్రదేశ్- 259
ఉత్తరాఖండ్- 30
పశ్చిమబెంగాల్- 151
దరఖాస్తు ప్రారంభం- 2020 october 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 November 6
According to the latest notification, IBPS has decided to reopen the application window for the candidates who attained the eligibility in terms of educational qualifications by November 6 and those who could not apply from September 2 to 23.

IBPS Clerk 2020 Important Dates

  1. Starting Date of Online Application 23.10.2020
  2. Last Date of Online Application - 06.11.2020.
  3. Download of call letters for Pre- Exam Training: 17.11.2020
  4. Conduct of Pre-Exam Training: 23.11.20 to 28.11.2020
  5. Download of IBPS Clerk Call Letters for Pre Online examination 18.11.2020
  6. IBPS Clerk Preliminary Online Examination : 05, 12, 13 December 2020
  7. Result of Online exam – Preliminary: 31.12.2020
  8. Download of IBPS Clerk Mains Call letter: 12.01.2021
  9. IBPS Mains Online Examination –Main: 24.01.2021
  10. Provisional Allotment:01.04.2021

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
కంప్యూటర్ లిటరసీ- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.
వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100.



Thanks for reading IBPS Clerk Jobs: Total 2557 clerk posts filled ... Vacancies details in Telangana, AP

No comments:

Post a Comment