Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 9, 2020

Jagananna gorumudda :: Dry-ration distribution details


Jagananna gorumudda :: Dry-ration distribution details
జగనన్న గోరు ముద్ద:: డ్రైరేషన్ పంపిణీ వివరాలు

 మొదటి విడత ❲ మార్చి 19 నుండి 31 వరకు❳ - 10 రోజులు

 బియ్యం =1 కేజీ (ప్రాథమిక పాఠశాలలు)
 బియ్యం 1.5 కేజీలు.  (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు - 8
చిక్కీలు -4
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓

రెండవ విడత* :: ఏప్రిల్ 1 నుండి 23 వరకు - 17 రోజులు.

బియ్యం - 1.7 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  2.55కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

గుడ్లు- 14.
చిక్కీలు-9
⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓⎓

 మూడవ విడత(యాప్ లో Phase IV) :: ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు - 40 రోజులు

బియ్యం - 4.0కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)
బియ్యం -  6.0 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

 పై వరకు అన్నీ పంపిణీ చేసాము. ఇక కింద చూపబడినవి మాత్రమే పంపిణీ చేయవలెను.

గుడ్లు- 34
చిక్కీలు-20
 1 :17 గుడ్లు +10 చిక్కీలు
 2 :17 గుడ్లు +10 చిక్కీలు
పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

 నాల్గవ విడత: జూన్ 12 నుండి ఆగస్టు31 వరకు 62 రోజులు (యాప్ లో Phase V అని ఉంటుంది)

బియ్యం - 6.2 కేజీలు (ప్రాథమిక పాఠశాలలు)

బియ్యం -  9.3 కేజీలు (ప్రాథమికోన్నత పాఠశాలలు)

(రైస్ సెప్టెంబర్ లో వస్థాయి కావున ఆ నెలలో పంపిణీ చేయాలి.)

 గుడ్లు- 56.
చిక్కీలు-35
1 :. 28 గుడ్లు +18 చిక్కీలు
 2:. 28 గుడ్లు +17 చిక్కీలు

పై లెక్కన రెండు విడతలుగా పంపిణీ చేయాలి.

Thanks for reading Jagananna gorumudda :: Dry-ration distribution details

No comments:

Post a Comment