Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, September 6, 2020

Online Applications for AP Residential Schools.


Online Applications for AP Residential Schools

 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు 15 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు.

 రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా ఏడాదికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆగస్టు 31తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు.

 అర్హులైన బాల, బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పత్రాలను గురుకుల పాఠశాలల్లో అందజేయాలి

 ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని గురుకుల పాఠశాలలకు ఆధార్‌, ఇతర ధ్రువపత్రాలను తీసుకెళ్తే.. సిబ్బంది దరఖాస్తు చేస్తారు.



APR School (Social Welfare) - 5th Class



APR School (BC Welfare) - 5th Class


APR School (Tribal Welfare) - 5th Class



APR School (Tribal Welfare) - 6 , 7 , 8 , 9 Classes

Thanks for reading Online Applications for AP Residential Schools.

No comments:

Post a Comment