Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 29, 2020

Schools resume in AP postponed.


AP లో స్కూల్స్ పునః ప్రారంభం వాయిదా


అక్టోబర్ 5న స్కూల్స్ తెరవాలని  నిర్ణయించినప్పటికీ ప్రస్తుత   పరిస్థితుల  వల్ల  నవంబర్ 2 న తెరవాలని నిర్ణయం.
అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు.
అక్టోబర్ 5 న జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలి.
న‌వంబ‌ర్ 2న స్కూళ్ల పునఃప్రారంభం
క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు


తాడేప‌ల్లి:ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీలో స్కూళ్ల పునః ప్రారంభం వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 5న స్కూళ్లు ప్రారంభించాల‌ని ఇదివ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా, ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేస్తూ న‌వంబ‌ర్ 2న పాఠ‌శాల‌లు పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో నాడు-నేడు, స్పంద‌న కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా స్కూళ్ల పునఃప్రారంభంపై చ‌ర్చించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అలాగే అక్టోబ‌ర్ 5న జ‌గ‌న‌న్న విద్యా కానుక అందించాల‌ని, అక్టోబ‌ర్‌లోగా విద్యార్థులు యూనిఫాం కుట్టించుకొని స్కూళ్ల‌కు సిద్ధ‌మ‌వుతార‌ని సూచించారు.

Thanks for reading Schools resume in AP postponed.

No comments:

Post a Comment