Students' Orientation on apcareerportal.in | Webinar on Career Guidance
ఈ రోజు మధ్యాన్నం 3 గం నుండి 9, 10 విద్యార్థులకు లైఫ్ స్కిల్స్ మరియు కెరీర్ మేనేజ్మెంట్ మీద వెబినార్ నిర్వహించబడును. ఈ కార్యక్రమాన్ని గురించి విద్యార్థులకు తెలియచేసి తప్పక పై యు ట్యూబ్ లింక్ ద్వారా వీక్షించునట్లు గా చేయవలసినదిగా విద్య శాఖ వారు కోరియున్నారు.
దీనిలో విద్యార్థి 555+ కెరీర్లు, 21000+ కళాశాలలు, 1150+ ప్రవేశ పరీక్ష మరియు 1200+ స్కాలర్షిప్లకి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు
Andhra Pradesh Career Guidance portal (www.apcareerportal.in) is an initiative by the Government of AP in collaboration with UNICEF India and the Aasman Foundation. Teachers and Headmasters from government schools are invited to participate in the training on 9th September 2020. The 1.5-hour session will be a live demo for teachers. We will provide login credentials to teachers as well.
Thanks for reading Students' Orientation on apcareerportal.in | Webinar on Career Guidance
No comments:
Post a Comment