Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 2, 2020

The new rule has come, that wearing a helmet is punishable by a fine


కొత్త రూల్ వచ్చేసింది, హెల్మెట్ పెట్టుకున్నా జరిమానా కట్టాల్సిందే.

కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత బీఎస్‌బీఐ మార్క్ లేని హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం జరిమానా కట్టాల్సిందే.
 కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్‌కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మార్క్ కలిగిన హెల్మెట్లను మాత్రమే వాహనదారులు ఉపయోగించాలి. అయితే ఎన్ని రూల్స్ పెట్టినా ప్రజలు నష్టపోక తప్పదు.. ఇదేంటని ప్రశ్నిస్తే, మీ భద్రత కోసమే ఇలాంటి నిర్ణయాలు అంటారు.. వీరు తీసుకునే ఆలోచనల వల్ల కలిగే మేలు పక్కన పెడితే.. ముంచుకొస్తున్న కరోనా ముప్పు, పెరుగుతున్న వస్తువుల ధరలు, పడుతున్న తిప్పలు ఇవేవి మీరికి అవసరం లేనట్లుగా ఉన్నాయంటున్నారు.. ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపించకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకు రావడం సమర్ధనీయం కాదంటున్నారట.. ఇక మోదీ సర్కార్ హెల్మెట రూల్స్‌ను కఠినతరం చేయబోతోంది.
దీంతో మీరు ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్న కూడా జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు. అదేంటి హెల్మెట్ ఉంటే జరిమానా ఎందుకు విధిస్తారని ఆలోచిస్తున్నారా.. అయితే వినండి.. నాసిరకమైన హెల్మెట్ వాడితే ఈ ఫైన్.. మీరు వాడే హెల్మెట్ పై తప్పని సరిగా బీఐఎస్ మార్క్ ఉండాలట. ఒకవేళ హెల్మెట్‌పై ఈ మార్క్ లేకపోతే పెనాల్టీ పడుతుందంటున్నారు అధికారులు.. కాగా ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం జరిమానా కట్టాల్సిందే. కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్‌కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.


ఇలాంటి హెల్మెట్ వల్ల ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంటూ, దీనిపై సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే నెల రోజుల్లోగా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (ఎంవీఎల్), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్, ట్రాన్స్‌పోర్ట్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్ చిరునామాకు పంపించాలని తెలిపింది. కాగా రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసిందట. కాకపోతే ఈ కొత్త రూల్ 2021 మార్చి 1 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి నకిలీ హెల్మెట్ కొనే వారికే కాకుండా, బీఐఎస్ మార్క్ లేనటువంటి హెల్మెట్లను తయారు చేసే వారికి కూడా జరిమానా పడవచ్చు, జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు అని తెలుపుతున్నారు..

Thanks for reading The new rule has come, that wearing a helmet is punishable by a fine

No comments:

Post a Comment