Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 22, 2020

(22.10.2020) Nishta Training Highlights mentioned in LIVE class


 (22.10.2020) నిష్టా శిక్షణ LIVE క్లాస్ లో చెప్పిన ముఖ్య అంశాలు


1. Nishtha Training is Mandatory For All the Selected Teachers

2. నిష్టా శిక్షణకు ఎంపిక చేయబడిన ఉపాద్యాయుల లిస్ట్ MIS కోఆర్డినేటర్ల  దగ్గర లభించును.

3.మనo దీక్ష యాప్ లో ఎంతసేపు వీక్షించినది సమయం రికార్డ్ అవుతుంది గమనించగలరు.

4. భవిష్యత్తు లో జరిగే training లు అన్నీ DIKSHA platform మీదే జరుగుతాయి. 

5.ఇకనుంచి live వీడియో కూడా Youtube లో కాకుండా DIKSHA app లొనే వస్తుంది.

6. అందుకు సంబందించింన లింక్ మీకు షేర్ చేయబడుతుంది.  

7.కాబట్టి ఎవరు వీడియో చూశారో లేదో నమోదు అవుతుంది

8.మీరు upload చేసిన పోర్టు పోలియోలు SRG లతో మూల్యాంకనం చేయబడతాయి.

9. పోర్టు ఫోలియో అనేది వివిధ రూపాలలో ఉండవచ్చు  Write up, వీడియో ఫార్మాట్, POWER POINT PRESENTATION or any other collection of evidence.

10.మాడ్యూల్ చదవటం, వీడియోలు చూడటం, క్విజ్ పూర్తి చేయడం తో పాటు, ఫోర్ట్ ఫోలియోలు కూడా  సబ్మిట్ చేస్తేనే ఆ మాడ్యూల్ పూర్తి చేసినట్లు.

11. పోర్ట్ ఫోలియోను మూల్యాంకనం చేసే విధానం.

1) submission- 1 m

2) Relevent with the topic - 2 marks

3) supported with evidence with material - 3 marks

4)examples and learning experience -2 marks

5) conclusions or suggestions - 2 marks

Total :10 marks

Thanks for reading (22.10.2020) Nishta Training Highlights mentioned in LIVE class

No comments:

Post a Comment