Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 3, 2020

A E posts (Assistant Engineer Posts) in BEL


  A E posts (Assistant Engineer Posts) in BEL
A E posts (Assistant Engineer Posts) in BEL

భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (బీఈఎల్‌) ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27 లోపు దరఖాస్తు చేసువాలని కోరింది. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.

మొత్తం పోస్టులు: 17

అర్హత: మూండేండ్ల డిప్లొమా లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్ కాపీలను ప్రింట్ తీసి, వాటికి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి అక్టోబర్ 27 వరకు సంబంధిత చిరునామాకు పంపించాలి.

అప్లికేషన్ ఫీజు: రూ.500

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 24

వెబ్‌సైట్‌: https://bel-india.in/

Thanks for reading A E posts (Assistant Engineer Posts) in BEL

No comments:

Post a Comment