Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 27, 2020

A total of 9640 jobs in iBPS. Applications resume from October 26 ..!


 IBPS లో మొత్తం 9640 ఉద్యోగాలు.అక్టోబర్ 26 నుంచి దరఖాస్తులు పునఃప్రారంభం..!

బ్యాంక్‌ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగలకు IBPS నోటిఫికేషన్ ప్రకటించింది. 


బ్యాంక్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరాశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగలకు IBPS వరాన్ని ప్రకటించింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గడువు గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడు దరఖాస్తు చేసుకోని వాళ్ల కోసం ఐబీపీఎస్‌ మరో అవకాశం కల్పించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు (అక్టోబర్‌) 26 నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక ప్రకటన కోసం https://ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


దేశవాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల నియామకాలకు ప్రక్రియ పునః ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు (ఏపీ 366, తెలంగాణ 470) ఉన్నాయి. 


మొత్తం ఖాళీలు: 9640

ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌)- 4624

ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌)- 3800

అగ్ర‌క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌- 100

మార్కెటింగ్ ఆఫీస‌ర్‌- 08

ట్రెజ‌రీ మేనేజ‌ర్‌- 03

లా ఆఫీస‌ర్‌- 26

చార్టెడ్ అకౌంటెంట్‌- 26

ఐటీ ఆఫీస‌ర్‌- 58

జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌- 837

ఆఫీస‌ర్‌ (స్కేల్‌-3)- 156 


ముఖ్య సమాచారం:


అర్హత: పోస్టులను బట్టి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, కొన్ని పోస్టులకు సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. స్కేల్ - 1 ఆఫీసర్లకు రెండు దశల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. స్కేల్ -2, 3 ఆఫీసర్లకు ఒక రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850.


దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26.10.2020


దరఖాస్తుకు చివరితేది:09.11.2020


ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు: ఆఫీసర్‌ పోస్టులకు డిసెంబర్‌ 31, 2020.. ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021, జనవరి 2, 4 తేదీల్లో జరుగుతాయి.


వెబ్‌సైట్‌: https://ibps.in/


IBPS CRP-RRB-IX-2020 NOTIFICATION (UPDATED VACANCIES)

Thanks for reading A total of 9640 jobs in iBPS. Applications resume from October 26 ..!

No comments:

Post a Comment