Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 27, 2020

AP Teachers Transfers - 2020 Updates


 ❇️ AP Teachers Transfers - 2020 Updates

AP Teachers Transfers - 2020 Updates


✨ ఈ రోజు oct 27  సాయంత్రమునకు రేషన్ లైజేషన్ లో ఏ స్కూల్ లో ఏ పోస్టు పోయినది ( Surplus)  మరియుకు ఏ స్కూల్ కు ఏ పోస్టు  వచ్చినది (Adjusted) జాబితాలు ఇచ్చే  అవకాశము


✨ నూతనముగా వచ్చిన పోస్టులను ఖాళీల జాబితాలో చూపిస్తారు. పోయిన పోస్టు LSV&Clear vacancy జాబితానుండి తొలగిస్తారు.


✨ School లో  Cader Junior    గాని willing ఉన్న సీనియర్ ను గాని రేషన్ లైజేషన్ క్రింద బదిలీ కావచ్చును. లాంగ్ స్టాండింగ్ టీచర్ ఉంటే అతనని మాత్రమే Shift చేస్తారు.ఖాళీ పోస్టు ఉంటే దానినే Shift చేస్తారు‌.

    

✨ Long standing కాకుండా Rationalization లో బదిలీ అయ్యే వారికి 5  Points  తో పాటు Earlier Councling  లో వచ్చిన Entitlement points (కోరుకుంటే) ఇస్తారు. (Note3 Under Rule 10 Of G.O 54)


✨ Clear & Long standing, and  Rationalization లో Adjusted Vacancies  oct 28  సాయంత్రమునకు Ready అగును.


✨ TIS లో Register అయిన Cell no గల Phone  ను దగ్గర ఉంచుకోవాలి.Online Transfer Applcation  పంపుటకుOTP  వచ్చును.


✨ Online  Transfer Application Model  ఈ రోజో/ రేపు  వచ్చును.


✨ Manual Trsnsfer Application  ను పూర్తి చేసి అవసరమైన ధృవపత్రములను (Spouse , PH , Widow , Self declaration for unmarried  Service/Ex servie men , Disesses  పై GGH   Certificate Attested  copies)   జత   పరచి MEO/HM/DyEo   వెరిఫికేషన్ సంతకము చేయించు కొని Ready  చేసుకొన్న తర్వాత మాత్రమే Application ను oct 29-  Nov 2 తేదీల  మధ్యలోonline  లో Submit చేయాలి.


✨ Compulsory Transfer /Rationalization లో ఉన్నవారు విధిగా Apply  చేయాలి.లేక పోతే Disciplinary Action  తీసు కొనబడును.


✨ ధృవపత్రములు online లో Upload  చేయాలి గనుక ముందుగానే Scan  చేసుకొని  soft copy  ను Pendrive/mail/desktop /whats app  లో   ఉంచుకోవాలి.


✨ ఒకసారి Transfer  Application  online  లో Submit  చేసిన తర్వాత మరల రెండో సారి అవకాశముండదు. కనుక Online Application fill  చేసిన తర్వాత Save  చేసుకొని Print  ను ఒకటికి రెండు సార్లు  వెరిఫై చేసిన తర్వాత , Certificates  ను కూడ Upload చేసిన తర్వాత మాత్రమే‌ Final Submisson  చేయాలి.


✨ Final Submisdon తర్వాత Generate  అయిన Copy  ను  4  copie s  తీసుకొని సంతకం చేసి Certificates  తో సహా 2 Copies  ను MEO/HM/ Dyeo కు ఇవ్వాలి.


✨ MEO /HM/ Dyeo లు Application print outs  ను General , Spouse , Preferential  category , Rationalization అనే 4 రకాల క్రింద Applications Sort out  చేసుకొని DEO  ఆఫీసు కౌంటర్లలో Nov  3  న ఇవ్వా ల్సి ఉండును.


✨ Online Application  లో Treasury id Fill  చేయగానే వచ్చే  Default  information  ను Check  చేసుకోవలెను.


✨ అత్యంత జాగరూకతతో  వ్వవహరించి online Transfer Apllication  Submisson Schedule  ను  జయప్రదము చేయవలెను.

                                                                            ✨ Last day న Server  hang అయ్యే  అవకాశముండును కనుక Last date కు బాగా ముందే Online Submisdion  పూర్తి చేసుకోవటం మంచిది


✨ SGT లకు Manual councling  జరిగే  అవకాశమున్నది.‌ అయినను  వారు కూడా Online  లో  మాత్రమే  Apply చేయాలి.


✨ Online Transfer Applicstion link

 https://schooledu.ap.gov.in/APTTS20201022.html

Thanks for reading AP Teachers Transfers - 2020 Updates

No comments:

Post a Comment