Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 11, 2020

Communication of pledge to take on Monday i.e 12-10-2020 by 11:00 AM –Certain Instructions-Issued Rc-15204 Dt: Covid19 Pledge.


 Communication of pledge to take on Monday i.e 12-10-2020 by 11:00 AM –Certain Instructions-Issued Rc-15204 Dt: Covid19 Pledge.

ప్రతి ఆఫీసులోనూ/ పాఠశాలలోనూ Covid19 Pledge కార్యక్రమం నిర్వహించాలి.సోమవారం 12.10.20 ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలి.

Pledge:

---------అను నేను కోవిడ్-19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. COVID -19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరులచేత పాటింప చేస్తాను. నేను ఎల్లపుడు ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్క్ ధరిస్తారు ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింప చేస్తూ కలిసికట్టుగా కోవిడ్- 19 పై విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.




Thanks for reading Communication of pledge to take on Monday i.e 12-10-2020 by 11:00 AM –Certain Instructions-Issued Rc-15204 Dt: Covid19 Pledge.

No comments:

Post a Comment