Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 5, 2020

Jobs in Sports Authority of India .. Direct job without examination ..


స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు .. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ..

న్యూఢీల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) కాంట్రాక్ట్ పద్దతి ద్వారా 109 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందులో స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్‌పర్ట్, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు ఊన్నాయి.

ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. November 6 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://sportsauthorityofindia.nic.in/ చూడొచ్చు.
మొత్తం ఉన్న ఖాళీ పోస్టులు: 109
స్ట్రెంత్ & కండిషనింగ్ ఎక్స్‌పర్ట్- 62
ఫిజియోథెరపిస్ట్‌-47
అర్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ(స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్‌/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్ & ఎక్సైజ్ సైన్స్‌), మాస్టర్స్ డిగ్రీ(ఫిజియోథెరఫీ) ఉత్తీర్ణతతో పాటు తప్పని సరి అనుభవం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: ‌ 6.11.2020
వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/

Thanks for reading Jobs in Sports Authority of India .. Direct job without examination ..

No comments:

Post a Comment