చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు జగనన్న విద్య కానుక కిట్ల పంపిణీ పంపిణీ నమోదు చేసే విధానం.
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు జగనన్న విద్య కానుక కిట్ల పంపిణీ పంపిణీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
ఉపాధ్యాయులు మీ పాఠశాల కు ఎన్ని కిట్ల పంపిణీ చేశారు ఇందులో చూపించడం జరిగింది
మీరు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ లాగిన్ లో మీ U-DISE CODE పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత అప్డేట్ చేయవలసి ఉంటుంది.
JVK KIT TEXT BOOKS SUBMIT HERE

Thanks for reading JVK Kit Distribution option was enabled in Child Info website.
No comments:
Post a Comment