Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 12, 2020

NATIONAL TALENT SEARCH EXAMINATION


 NATIONAL TALENT SEARCH EXAMINATION



 13.12.2020 న జరగనున్న జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (NTSE) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

✥ 18 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి దూరవిద్య ద్వారా మొదటి సారి 10వ తరగతి పరీక్షల కు హాజరు అవుతున్న విద్యార్ధులు కూడ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. 


✥ ప్రతి విద్యార్థి పరీక్ష రుసుము రూ. 200/- ను APCFMS ద్వారా మాత్రమే చెల్లించవలెను. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 06-11-2020 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 09-11-2020. 

✥ దరఖాస్తులను ఆన్ లైను లో మాత్రమే తేదీ 13-10-2020 నుండి స్వీకరించబడును. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bseap.org

Click Here To Apply Online Application

Thanks for reading NATIONAL TALENT SEARCH EXAMINATION

No comments:

Post a Comment