Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, October 21, 2020

New Traffic Violation Penalties


ఎపీ వాహనదారులు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు



𒊹︎︎︎New Traffic Violation Penalties:

➪ తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

➪ బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను.. ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.

𒊹︎︎︎ ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి.

➪ వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750

➪ సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750

➪ అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

➪ అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

➪ డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000.

➪ రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

➪ వేగంగా బండి నడిపితే - రూ. 1000

➪ సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

➪ రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

➪ రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

➪ పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

➪ ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

➪ వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

➪ ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ.10000

➪ అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

➪ రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి - రూ. లక్ష

Download New Traffic Violation Penalties


Thanks for reading New Traffic Violation Penalties

No comments:

Post a Comment