Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 29, 2020

NITI Aayog Recruitment 2020: Niti Aayog good news for the unemployed .. Rs. Jobs with a salary of 2.65 lakhs


NITI Aayog Recruitment 2020 : నిరుద్యోగులకు నీతి ఆయోగ్ శుభవార్త .. రూ . 2.65 లక్షల వేతనంతో ఉద్యోగాలు

 నిరుద్యోగులకు నీతి ఆయోగ్ శుభవార్త చెప్పింది. పలు ఆఫీసర్ స్థాయి పోస్టుల ఉద్యోగాల నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసిర్, ఎకనామిక్ ఆఫీసర్, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 30 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎకనామిక్ ఆఫీసర్: 12 పోస్టులు

డైరెక్టర్: 11 పోస్టులు

సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్/రీసెర్చ్ ఆఫీసర్: 13 పోస్టులు

డిప్యూటీ డెరెక్టర్-జనరల్-3 పోస్టులు

Senior Research Officer/Research Officer: ఏదైనా సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డిగ్రీని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పూర్తి చేసిన వారు సైతం అర్హులు.

Economic Officer: ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినస్ ఎకనామిక్స్ లలో ఏదైనా యూనివర్సిటీ పీజీ చేసిన వారు ఈ పోస్టు కు దరఖాస్తు చేయడానికి అర్హులు. మిగతా వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడొచ్చు.

NITI Aayog Recruitment 2020 notification-Direct Link


-నీతి ఆయోగ్ అధికారిక వెబ్ సైట్ niti.gov.in ను ఓపెన్ చేయాలి.

-Work With NITI ఆప్షన్ పై క్లిక్ చేసి Vacancy Circular ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.

-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న రిక్రూట్మెంట్ ను ఎంపిక చేసుకుని 'Apply online'పై క్లిక్ చేయాలి.

-తర్వాత రిజిస్టర్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

-సీనియర్ రీసెర్చ్ అఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 1.25 లక్షల వరకు వేతనం ఉంటుంది.

-రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.1.05లక్షల వేతనం ఉంటుంది.

-ఎకనామిక్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 85 వేల వరకు వేతనం ఉంటుంది.

-డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 2,15,900 వరకు వేతనం ఉంటుంది.

-డిప్యూటీ డైరెక్టర్-జనరల్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 2.65 లక్షల వరకు వేతనం ఉంటుంది.

Thanks for reading NITI Aayog Recruitment 2020: Niti Aayog good news for the unemployed .. Rs. Jobs with a salary of 2.65 lakhs

No comments:

Post a Comment