Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 20, 2020

Jobs in State Bank of India


 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రింది  అప్రెంటిస్ నియామకానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు:8500

విద్యార్హతలు: 31.10.2020  నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు చేసే విధానం: ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

రాత పరీక్ష: జనవరి 2021లో ఉండవచ్చు

దరఖాస్తులు ప్రారంభం: 20.11.20

దరఖాస్తు ముగింపు తేదీ:10.12.2020

▶ తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు

 

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది. 


★ తెలంగాణలో ఖాళీల వివరాలు


తెలంగాణలో మొత్తం ఖాళీలు- 460


భద్రాద్రి కొత్తగూడెం -21


జనగాం -10


జయశంకర్ -12


జోగులంబా -9


కామారెడ్డి -16


కరీంనగర్ - 14


ఖమ్మం - 24


కొమరంభీమ్ -7


మహాబూబాబాద్ -12


మహబూబ్‌నగర్ -33


మల్కాజ్‌గిరి -5


మంచిర్యాల -8


మెదక్ -14


నాగర్‌కూర్నూల్ -15


నల్గొండ -22


నిర్మల్ -11


నిజామాబాద్ -39


పెద్దపల్లి -10


రంగారెడ్డి -22


సంగారెడ్డి -20


సిద్దిపేట -17


సిరిసిల్ల -6


సూర్యపేట -28


వికారాబాద్ -23


వనపర్తి -12


వరంగల్ -4


వరంగల్ రూరల్-11


యాదాద్రి భువనగిరి -16


★ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు


★ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 620


శ్రీకాకళం- 33


విజయనగరం- 29


విశాఖపట్నం- 44


తూర్పుగోదావరి- 62


పశ్చిమ గోదావరి- 75


కృష్ణా- 53


గుంటూరు- 75


ప్రకాశం- 47


నెల్లూరు- 37


చిత్తూరు- 43


కడప- 51


అనంతపూర్- 28


కర్నూలు- 43


★ నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20


★ దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20


★ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10


★ విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.


★ వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.


★ దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.


★ ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.


★ స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.

దరఖాస్తు చేసుకున్న వెబ్ సైట్లు:

Candidates will be required to register themselves online through website

 https://nsdcindia.org/apprenticeship 

https://apprenticeshipindia.org 

http://bfsissc.com

 https://bank.sbi/careers 

https://www.sbi.co.in/careers

DOWNLOAD NOTIFICATION

Thanks for reading Jobs in State Bank of India

No comments:

Post a Comment