Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 24, 2020

New Interesting Features In WhatsApp ..


 వాట్సాప్ లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు .. భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన ' డిజప్పియరింగ్ మెసేజ్ ' ఫీచర్ 
New Interesting Features In WhatsApp ..

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వినియోగదారులందరకీ ఉపయోగపడే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది . తాజాగా వాట్సాప్లో ఇటీవల డిజప్పియరింగ్ మెసేజ్ , డెలిట్ ఇన్ బల్క్ , షాపింగ్ వంటి మరెన్నో అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది . ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్లను విడుదల చేయడానికి ఈ ప్లాట్‌ఫాం సన్నద్ధమవుతోంది . రాబోయే కొత్త ఫీచర్స్ వాట్సాప్లో వినియోగదారుల అనుభవాన్ని గతంలో కంటే మరింత మెరుగుపరచనున్నట్లు సంస్థ పేర్కొంది . వాట్సాప్ వెబ్ , డెస్క్టాప్ ప్లాట్‌ఫామ్ తో పాటు ఆండ్రాయిడ్ , ఐఓఎస్ , లైనక్స్ ఆధారిత కైయోస్ పరికరాలతో సహా అన్ని వాట్సాప్ మద్దతు ఉన్న పరికరాల్లో ' డిజప్పియరింగ్ మెసేజ్ ' ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది . ఈ ఫీచర్ అధికారికంగా ఇప్పటి నుంచే అందుబాటులో రానుంది . ఈ నెలలో దాని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ ఇంతకుముందు ప్రకటించినట్లే ప్రకటించింది సంస్థ . వాట్సాప్ రీడ్ లేటర్ ఫీచర్ వాట్సాప్ రీడ్ లేటర్ ప్రస్తుతం ఉన్న ఎక్సిస్టింగ్ ఆర్చివ్ చాట్ ఫీచర్ను భర్తీ చేస్తుంది . ఈ ఫీచర్ చాలా కాలం పుకారులో గల వెకేషన్ మోడ్ మాదిరిగానే పనిచేస్తుంది . చాట్ కోసం ఈ ఫీచర్ ప్రారంభించబడిన తర్వాత మీరు ఎంచుకున్న కాంటాక్ట్ నుండి మెసేజీలు లేదా కాల్ నోటిఫికేషన్లు పొందలేరు . అవసరమైనప్పుడు మాత్రమే మీరు చాట్ కోసం ఎంపికను ప్రారంభించవచ్చు లేదంటే నిలిపివేయవచ్చు . వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో కొత్తగా ప్రవేశపెడుతున్న ముఖ్యమైన ఫీచర్లలో ఇది ఒకటి . ' మ్యూట్ వీడియోస్ పంపే ముందు ' ఫీచర్ మొదట గుర్తిస్తుంది . దీని యొక్క పేరుకు సూచించినట్లుగా ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ మాదిరిగానే ఎవరికైనా వీడియోను పంపే ముందు మ్యూట్ చేయడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది . మనం పంపే మెసేజీలను తొలగించబడటానికి ఏడు రోజుల కాలపరిమితితో పనిచేస్తుంది . చాలా కాలంగా ఎదురుచూస్తున్న ' డిజప్పియరింగ్ మెసేజ్ ' లక్షణాన్ని అధికారికంగా ప్రారంభించిన వారాల తరువాత , వాట్సాప్ ఇటీవల తన భారతీయ వినియోగదారుల కోసం నవీకరణను విడుదల చేసింది . అయితే కొత్త ఫీచర్ ద్వారా స్క్రీన్‌షాట్లను తీయడం లేదా సందేశాలు స్వయంగా తొలగించబడటానికి ముందే వాటిని కాపీ చేయడం సాధ్యమవుతుంది . మీరు ఆటో - డౌన్లోడ్తో ఫోటోలు లేదా ఇతర కంటెంట్ను కూడా సేవ్ చేయవచ్చు . మీరు వాట్సాప్ సెట్టింగులు > డేటా మరియు నిల్వ వినియోగంలో ఆటో - డౌన్లోడ్ ఆఫ్ చేయడం ద్వారా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది .

Thanks for reading New Interesting Features In WhatsApp ..

No comments:

Post a Comment